Top 5 This Week

Related Posts

‘వకీల్ సాబ్’ టీజర్ చూశారా?

సంక్రాంతి పండుగ సందర్భంగా పవన్ కళ్యాన్ నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రం టీజర్ విడుదలైంది. ‘కోర్టులో వాదించడమూ తెలుసు… కోటు తీసి కొట్టడమూ తెలుసు’ అంటూ పవన్ చెప్పిన డైలాగ్ పండుగపూట ఆయన అభిమానులను విశేషంగా అలరిస్తోంది. హిందీలో ఘన విజయం సాధించిన ‘పింక్’ మూవీని తెలుగులో వకీల్ సాబ్ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రుతి హాసన్ కథానాయిక. ఇక దిగువన గల వీడియో లింక్ ద్వారా వకీల్ సాబ్ టీజర్ చూడవచ్చు.

Popular Articles