లీగల్ చిక్కుల్లో ‘పారుపల్లి’ కన్ స్ట్రక్షన్స్ వెలుగుమట్ల నిర్మాణాలు
ఖమ్మం: ఖమ్మం నగర శివారు వెలుగుమట్లలో రియల్ వ్యాపారం నిర్వహిస్తున్న ‘పారుపల్లి కన్ స్ట్రక్షన్స్’ లిమిటెడ్ సంస్థ కార్యకలాపాలు లీగల్ వివాదంలో చిక్కుకున్నాయి. ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని వెలుగుమట్ల గ్రామ సర్వే నెం. 143/ఎఎ లోని 2.00 ఎకరాల్లో, సర్వే నెం. 143/బి లోని 3.00 ఎకరాల్లో, సర్వే నెం. 143/ఎఎలోని 5.05 ఎకరాల్లో నిర్మిస్తున్న నివాస గృహాలపై ఖమ్మానికి చెందిన దమ్మాలపాటి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఖమ్మం రెండో అదనపు జిల్లా కోర్టులో దావా … Continue reading లీగల్ చిక్కుల్లో ‘పారుపల్లి’ కన్ స్ట్రక్షన్స్ వెలుగుమట్ల నిర్మాణాలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed