Top 5 This Week

Related Posts

వావ్…! తాబేళ్ల సునామీ

ఒకేసారి 92 వేలకుపైగా తాబేళ్లు గుడ్ల నుంచి బయటకు వస్తే ఎలా ఉంటుంది? అరుదైన ఈ దృశ్యం అబ్బురపరుస్తుంది కదా? బ్రెజిల్ లోని పురస్ నది ఒడ్డున సాక్షాత్కరించిన అద్భుత సన్నివేశమిది. జెయింట్ సౌత్ అమెరికన్ రివర్ తాబేళ్ల గుడ్ల నుంచి ఒకేసారి వేలాది తాబేళ్లు బయటకు వచ్చాయి. వన్యప్రాణి సంరక్షణ సొసైటీ ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన తాబేళ్ల సునామీ వీడియోను దిగువన మీరూ చూసేయండి.

Popular Articles