మంత్రి శ్రీధర్ బాబు తండ్రి ‘ఎన్కౌంటర్’ అయ్యారా!?
దుద్దిళ్ల శ్రీపాదరావు గుర్తున్నారా? ఈతరం వారికి పెద్దగా తెలియకపోవచ్చుగాని, ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లోనేకాదు, తెలంగాణా రాజకీయాల్లోనూ చారిత్రక నేపథ్యం గల కాంగ్రెస్ నాయకుడు. సర్పంచ్ స్థాయి నుంచి ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ స్థాయికి ఎదిగి, ఆ పదవికే వన్నె తెచ్చిన నేపథ్యం దుద్దిళ్ల శ్రీపాదరావు సొంతం. ఆయన మరెవరో కాదు ప్రస్తుత ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తండ్రి. తెలుగుదేశం ప్రభంజనం వీచిన రోజుల్లోనే.. 1983 ఎన్నికల్లో మంథని నియోజకవర్గం నుంచి తొలిసారి … Continue reading మంత్రి శ్రీధర్ బాబు తండ్రి ‘ఎన్కౌంటర్’ అయ్యారా!?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed