‘దొంతు’ వాదనకు పొంతన ఏదీ!?

దొంతు రమేష్.. ఈనెల 13వ తేదీన శంషాబాద్ ఎయిర్ పోర్టులో సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత వార్తల్లోకి వచ్చిన సీనియర్ జర్నలిస్టు. తెలుగు న్యూస్ ఛానల్ N Tvలో తెలంగాణా ఇన్ పుట్ ఎడిటర్ హోదాలో గల దొంతు రమేష్ సహా ఇద్దరు జర్నలిస్టుల అరెస్ట్, కోర్టులో హాజరు, రిమాండ్ విధింపునకు కోర్టు తిరస్కరణ, షరతులతో కూడిన బెయిల్ మంజూరు, పాస్ పోర్టులు స్వాధీనం చేయాలనే ఆదేశం వంటి వరుస పరిణామాలు తెలిసిందే. మహిళా ఐఏఎస్ … Continue reading ‘దొంతు’ వాదనకు పొంతన ఏదీ!?