Top 5 This Week

Related Posts

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రాజ్యసభలో కీలక ప్రకటన

తెలంగాణా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభలో సమావేశాల్లో ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర విభజన నాటికి తెలంగాణా మిగులు బడ్జెట్ ను కలిగి ఉందన్నారు. విభజన తర్వాతే తెలంగాణా రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని వెల్లడించారు. తమ ప్రభుత్వం ఏ రాష్ట్రం పట్లా వివక్షను చూపడం లేదని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

Popular Articles