Top 5 This Week

Related Posts

ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ కు కోర్టు ఆదేశం

అక్టోబర్ 16వ తేదీన విచారణకు హాజరు కావాలని నాంపల్లి కోర్టు సీఎం రేవంత్ రెడ్డిని ఆదేశించింది. ఓటుకు నోటు కేసులో మంగళవారం నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో మత్తయ్య సహా మిగతా నిందితులెవరూ హాజరు కాలేదు. దీంతో నిందితుల గైర్హాజరుపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో అక్టోబర్ 16వ తేదీన హాజరు కావాలని రేవంత్ రెడ్డిని కోర్టు ఆదేశించింది

Popular Articles