261 ఎఫ్ఐఆర్ లు, 213 పరువు నష్టం కేసులు.. త్రినేత్రం తెరిచినా సరే తప్పు తప్పే.. అంటాడీ హీరో!
తమిళనాట నక్కీరన్ గోపాల్ ఒక సంచలనం. గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ను చాలాసార్లు కలుసుకున్న జర్నలిస్టుగా, ప్రభుత్వం తరఫున మధ్యవర్తిత్వం నడిపిన వ్యక్తిగా, మూడున్నర దశాబ్దాల క్రియాశీల వృత్తి జీవితంలో 261 ఎఫ్‌ఐఆర్‌లు, 213 పరువు నష్టం కేసులను ఎదుర్కున్నవాడిగా అందరికీ తెలిసినవాడే. ఇండియాటుడే లాంటి సంస్థతో గొడవపడి ప్రెస్ కౌన్సిల్ కి వెళ్ళి ఒక సారి గెలిచినా, మరోసారి మాత్రం అదే ఇండియాటుడే అతడి తప్పును నిరూపించింది. ఇంకోవైపు మధ్యవర్తిత్వం పేరుతో వీరప్పన్ దగ్గరికి … Continue reading 261 ఎఫ్ఐఆర్ లు, 213 పరువు నష్టం కేసులు.. త్రినేత్రం తెరిచినా సరే తప్పు తప్పే.. అంటాడీ హీరో!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed