Friday, January 23, 2026

Top 5 This Week

Related Posts

‘నేను ఛాలెంజ్ చేస్తున్న… ‘అలా చేయకుండా ఉండు…’ ప్రగతి భవన్ గోడలు కూలడం ఖాయం’

కాంగ్రెస్ పార్టీకి చెందిన ములుగు ఎమ్మెల్యే ధనసరి అనసూయ అలియస్ సీతక్క రాజకీయ సవాల్ విసిరారు. వారం రోజులపాటు తమను హౌజ్ అరెస్ట్ చేయకుండా ఉంటే ప్రగతి భవన్ గోడలు కూలడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తాను ఛాలెంజ్ చేస్తున్నట్లు కూడా చెప్పారు. ఇందుకు సంబంధించి తన ఫేస్ బుక్ ఖాతాలో సీతక్క విసిరిన సవాల్ కు సంబంధించిన వ్యాఖ్యలను, ట్యాగ్ చేసిన వీడియో క్లిప్ ను ఉన్నది ఉన్నట్లుగానే దిగువన చదివి, చూడవచ్చు.

? నేను చాలెంజ్ చేస్తున్న? ?ఒక వారం రోజులు హౌస్ అరెస్టు చేయకుండా ఉండు నీ ప్రగతి భవన్ గోడలు కూలడం ఖాయం. ?మీరు డబ్బా లు కొట్టుకోవడానికి అసెంబ్లీ. ?ప్రశ్నించే గొంతును నొక్కడం సూర్యుణ్ణి అరచేతితో అడ్డుకోవడం లాంటిదే…. #seethakka#ironladyoftelangana

https://www.facebook.com/danasarisithakka/videos/761771194662600

Popular Articles