Top 5 This Week

Related Posts

తెలంగాణాలో కొత్త ఎయిర్ పోర్టుల ఏర్పాటుపై కదలిక

తెలంగాణాలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై ప్రజల్లో మళ్లీ ఆశలు చివురిస్తున్నాయి. తెలంగాణా ప్రభుత్వం ప్రతిపాదించిన వరంగల్ నగరంలోని మామునూరు, కొత్తగూడెం, పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్, మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర, నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి, ఆదిలాాబాద్ ఎయిర్ పోర్టులకు సంబంధించి హై ఫ్లడ్ లెవెల్ వివరాలు ఇవ్వాలని రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ సంబంధిత జిల్లాల ఎస్ఈలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు అంశం సహజంగానే ప్రాధాన్యతను సంతరింకుంది. తాజా ఆదేశాలకు సంబంధించిన ప్రతిని దిగువన చూడవచ్చు.

Popular Articles