Top 5 This Week

Related Posts

మేడారం జాతర తేదీలు ఖరారు

వచ్చే ఏడాది జరగనున్న మేడారం జాతర తేదీలు ఖరారయ్యాయి. వచ్చే ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు మేడారం జాతరను నిర్వహించనున్నట్లు పూజారులు ఆదివారం తెలిపారు. నాలుగు రోజులపాటు నిర్వహించే జాతర కార్యక్రమాలు ఈ విధంగా ఉన్నాయి.

ఫిబ్రవరి 16వ తేదీ: సారలమ్మ రాక
ఫిబ్రవరి 17వ తేదీ: సమ్మక్క రాక
ఫిబ్రవరి 18వ తేదీ: భక్తులు మొక్కులు సమర్పించుట
ఫిబ్రవరి 19వ తేదీ: సమ్మక్క-సారలమ్మల వన ప్రవేశం

Popular Articles