ఖమ్మంలో తాజా మాజీ కార్పొరేటర్ సన్నిహితుని భారీ ఛీటింగ్!

ఖమ్మం: ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ పార్టీకి చెందిన తాజా మాజీ మున్సిపల్ కార్పొరేటర్ దోరెపల్లి శ్వేత ముఖ్య అనుచరునిగా, సన్నిహితునిగా ప్రాచుర్యం పొందిన వ్యక్తిపై మోసపు ఆరోపణలతో పలువురు బాధితులు పోలీసులను ఆశ్రయించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. తమకు అందిన ఫిర్యాదుపై అటు బాధితులను, ఇటు ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తిని ఖమ్మం టూటౌన్ పోలీసులు స్టేషన్ కు పిలిపించి విచారిస్తున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదులోని వివరాల ప్రకారం.. ఖమ్మం నగరంలోని 58వ డివిజన్ తాజా మాజీ … Continue reading ఖమ్మంలో తాజా మాజీ కార్పొరేటర్ సన్నిహితుని భారీ ఛీటింగ్!