సోను@అభయ్ ప్రకటనపై మావోయిస్ట్ పార్టీ కౌంటర్
మావోయిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోను అలియాస్ అభయ్ అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ విడుదల చేసిన పత్రికా ప్రకటనను ఆ పార్టీ తోసిపుచ్చింది. ఆయుధాలు వదిలేస్తామని, తాత్కలిక సాయుధ పోరాట విరమణ పేరుతో సోను చేసిన ప్రకటన ఆయన వ్యక్తిగత అభిప్రాయమే తప్ప, పార్టీ నిర్ణయం కాదని పేర్కొంది. ఈమేరకు మావోయిస్ట్ పార్టీ తెలంగాణా రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఓ పత్రికా ప్రకటన శుక్రవారం సోషల్ మీడియా వేదికగా విడుదలైంది. విప్లవోద్యమంపై … Continue reading సోను@అభయ్ ప్రకటనపై మావోయిస్ట్ పార్టీ కౌంటర్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed