మావోల ‘శాంతి’ చర్చల వైఖరి: ‘బస్తర్ యుద్ధం’లో తుపాకుల గర్జన ఆగేనా!?

బస్తర్ అడవుల్లో తుపాకుల గర్జనకు విరమణ లభిస్తుందా? మావోయిస్టుల శాంతి చర్చల పిలుపునకు కేంద్ర, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు స్పందిస్తాయా? ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో సాగుతున్న ‘యుద్ధం’లో రక్తమోడుతున్న దృశ్యాల ముగింపును ఆశించవచ్చా? ఇవీ తాజా ప్రశ్నలు. బలమైన రాజ్యంతో యుద్ధం చేస్తున్న మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించింది. సామ్రజ్యవాదం, దళారీ, పెట్టుబడిదారీ, భూస్వామ్య వ్యవస్థలు, సమసమాజ స్థాపనల సంగతి ఎలా ఉన్నప్పటికీ సాయుధ పోరాటం చేస్తున్న ‘అన్నలు’ కాసేపు కాల్పుల విరమణకు సంసిద్ధమయ్యారు. … Continue reading మావోల ‘శాంతి’ చర్చల వైఖరి: ‘బస్తర్ యుద్ధం’లో తుపాకుల గర్జన ఆగేనా!?