Top 5 This Week

Related Posts

దావూద్ పేరుతో సీఎంకు బెదిరింపు ఫోన్లు!

అండర్ వరల్డ్ మాఫియా డాన్, ముంబయి పేలుళ్ల ముఖ్య సూత్రధారి దావూద్ ఇబ్రహీం పేరుతో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేకు బెదిరింపు ఫోన్లు వచ్చినట్లు తెలుస్తోంది. సీఎం ఠాక్రే నివసించే ‘మాతోశ్రీ’ ఇంటిని పేల్చేస్తామంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చినట్లు సమాచారం. మొత్తం నాలుగు సార్లు దుబాయ్ నుంచి ఈ ఫోన్ కాల్స్ వచ్చినట్లు భావిస్తున్నఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఠాక్రే నివాసానికి పోలీసు భద్రతను మరింత పెంచారు.

Popular Articles