రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణా ప్రభుత్వం పోలీస్ సేవా పతకాలను ప్రకటించింది. ఈమేరకు హోం శాఖ ప్రత్యేక పరధాన కార్యదర్శి రవి గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో ఈ పతకాలకు ఎంపికైనవారి జాబితాను దిగువన గల పీడీఎఫ్ ఫైల్ లో చూడవచ్చు.

