‘అడ్వకేట్స్ హత్య’… ఎలా జరిగిందంటే…!?

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన అడ్వకేట్స్ దంపతులు గట్టు వామన్ రావు, నాగమణిల హత్యోదంతాన్ని పోలీసు అధికారులు ప్రకటించారు. నిన్న జరిగిన ఈ దారుణ ఘటనలో రాజకీయ కారణాలు ఉన్నట్లు తెలియలేదని, గుంజపడుగు గ్రామంలోని స్థానిక వివాదాలే ఇందుకు దారి తీశాయని ఐజీ నాగిరెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. న్యాయవాద దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితులైన కుంట శ్రీను, చిరంజీవి, అక్కపాక కుమార్ లను అరెస్ట్ చేశామన్నారు. హత్యకు ఉపయోగించిన కారును కూడా స్వాధీనం చేసుకున్నట్లు … Continue reading ‘అడ్వకేట్స్ హత్య’… ఎలా జరిగిందంటే…!?