ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ సత్కరించారు. వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల స్థానం నుంచి ఆయన రెండోసారి ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం శాసనమండలిలో పల్లా రాజేశ్వర్ రెడ్డిని కేటీఆర్ సత్కరించారు.

Sameeksha News delivers timely and comprehensive news with a focus on transparency, integrity, and unbiased reporting across various topics.
© Sameeksha News. All Rights Reserved.