Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

సింహం ‘సింగిల్’గానే… సిమెంట్ ఫ్యాక్టరీ గేట్ ముందు!

సింహం ‘సింగిల్’గానే వస్తుందనేది ఓ సినిమాలోని డైలాగ్. దేశంలో సింహాల సంఖ్య పెరుగుతోంది. ప్రకృతిలో మానవులు సంచరించే ప్రాంతాల్లోకి కూడా వన్యప్రాణులు వచ్చేస్తున్నాయ్. గుజరాత్ లోని అమ్రెలి జిల్లాలో గల ఓ సిమెంట్ ఫ్యాక్టరీ మెయిన్ గేట్ వద్ద కనిపించిన ఓ సింహం వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నందా తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దిగువన చూసేయండి.

Popular Articles