ఖమ్మం ‘బిగ్ షాట్స్’ ఖల్లాస్!

ఖమ్మం ‘బిగ్ షాట్స్’ గా ప్రాచుర్యం పొందిన అనేక మంది ఆర్థికంగా కుదేలవుతున్నారు. కొందరు ‘దివాళా’ (ఐపీ) ప్రకటిస్తున్నారు.. మరికొందరు ఉన్నట్టుండి ‘మాయం’ అవుతున్నారు. ఏ చిన్నా, చితకా వ్యక్తులో కాదు దాదాపు అందరూ ప్రముఖులే. వీళ్లంతా ఏ బడ్డీ కొట్టు వ్యాపారులో కాదు.. బడా బిజినెస్ మేన్లే.. సబ్ కాంట్రాక్లర్లు కానే కాదు.. క్లాస్ వన్ కాంట్రాక్టర్లే.. కమిషన్ పై బ్రోకర్ గిరి చేసే వారు కాదు.. ఖమ్మం ‘రియల్ కింగ్’లుగా పేరు తెచ్చుకున్నవారే.. ట్యూషన్లు … Continue reading ఖమ్మం ‘బిగ్ షాట్స్’ ఖల్లాస్!