‘ఒంటరి’ అయిన ఖమ్మం ఎంపీ!?

రామసహాయం రఘురాంరెడ్డి.. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ సభ్యునిగా రికార్డు స్థాయి ఆధిక్యతతో చరిత్రాత్మక విజయం సాధించిన నిఖార్సయిన కాంగ్రెస్ కుటుంబ సభ్యుడు. గత పార్లమెంటు ఎన్నికల్లో తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వర్ రావుపై అక్షరాల నాలుగు లక్షల అరవై ఏడువేల ఎనిమిది వందల నలబై ఏడు (4.67 లక్షలు) ఓట్ల ఆధిక్యంతో ఎంపీగా ఎన్నికైన రఘురాంరెడ్డిని కాంగ్రెస్ వర్గీయులు RRR గానూ పిల్చుకుంటుంటారు. కాంగ్రెస్ పార్టీతో తిరుగులేని అనుంబంధాన్ని పెనవేసుకున్న వరంగల్ మాజీ ఎంపీ … Continue reading ‘ఒంటరి’ అయిన ఖమ్మం ఎంపీ!?