తుమ్మల ‘పద్ధతి’ సరే., తేడా కొడితే ఎట్ల మరి..!?
వాస్తవానికి ఈ అంశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ‘పద్ధతి’ అభినందనీయం, ప్రశంసనీయం కూడా. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దశాబ్ధాల తన రాజకీయ జీవితంలో తన పద్ధతి తనదే. తనకంటూ ఓ శైలి., విశిష్టత ఉన్నాయి. రాజకీయంగా ఆయన అనుసరిస్తున్న పద్ధతి మంచిదే కావచ్చు.. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో తేడా కొడితే ఎలా? ఇదీ ఇప్పుడు ఖమ్మం నియోజకవర్గంలో జరుగుతున్న అసలు రాజకీయ చర్చ. ఇంతకీ విషయం ఏమిటంటే..? వాణిజ్య, వ్యాపార రంగంలో అత్యంత … Continue reading తుమ్మల ‘పద్ధతి’ సరే., తేడా కొడితే ఎట్ల మరి..!?
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed