ఖమ్మం ‘ఛాంబర్’ రాజకీయం: భట్టి రియాక్షన్, తుమ్మల వార్నింగ్

ఖమ్మం: ఖమ్మం వర్తక సంఘం (ఛాంబర్ ఆఫ్ కామర్స్)కు ఎన్నికలు జరుగుతున్న వేళ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చేసిన ‘హెచ్చరిక’ వర్తక, వ్యాపార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఛాంబర్ ఎన్నికల అంకంలో తుమ్మల నాగేశ్వర్ రావుకు ఆగ్రహం కలిగించిన ఘటన ఏమిటి? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏమిటి? అనే ప్రశ్నలపై భిన్న చర్చ జరుగుతోంది. ఈ అంశంలో కేబినెట్ మినిస్టర్ స్వయంగా స్పందిస్తూ వార్నింగ్ స్టేట్మెంట్ ఇచ్చేవరకు … Continue reading ఖమ్మం ‘ఛాంబర్’ రాజకీయం: భట్టి రియాక్షన్, తుమ్మల వార్నింగ్