Top 5 This Week

Related Posts

కరోనాతో సహజీవనం తప్పదా? ఈ వీడియో చెబుతున్నదేమిటి?

లాక్ డౌన్… భౌతిక దూరం… మూతికి మాస్క్… చేతులకు శానిటైజర్… కరోనా కల్లోలంలో ప్రజలందరూ పాటిస్తున్న కనీస జాగ్రత్తలివి. రాత్రి పూట కర్ఫ్యూ… పొద్దంతా లాక్ డౌన్ సడలింపు. ఒక్కసారిగా జనం రోడ్లమీదికి. ఇలాగైతై కరోనా కట్టడి సాధ్యమేనా? కుప్పలు, తెప్పలుగా పగటిపూట జనంతో వీధులు హోరెత్తుతున్న దృశ్యమిది. తెలంగాణాలో కరీం‘నగరం’లోని ఓ ప్రాంతంలో తాజాగా తీసిన వీడియో ఇది. దీన్ని చూశాక… కరోనా కట్టడి సాధ్యమేనా? లేక మన నాయకులు చెబుతున్నట్లు ‘వైరస్’తో కలిసి సహజీవనం చేయాల్సిందేనా? తేల్చుకోవలసింది నియంత్రణ లేని ప్రజలే మరి! ఇక వీడియో చూడండి.

Popular Articles