Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

హయ్యో… బీజేపీ నేత! ఇదేం రాసలీల ‘కత’!?

క్రమశిక్షణకు మారుపేరుగా అభివర్ణించే భారతీయ జనతా పార్టీలో కలకలం కలిగించిన ఘటన ఇది. తెలంగాణాలోని కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బాస సత్యనారాయణ అదే పార్టీకి చెందిన మరో మహిళా కార్యకర్తతో నెరపిన రాసలీలల వీడియో లీక్ వ్యవహారం ఆ పార్టీలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ ఘటనపై వెంటనే అప్రమత్తమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బాస సత్యానారాయణను ఉన్నఫళంగా అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో బీజేపీ కరీంనగర్ జిల్లా నూతన అధ్యక్షునిగా గంగడి కృష్ణారెడ్డిని నియమించారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలానికి దారి తీసింది.

ఇక బాస సత్యానారాయణ రాసలీలల బాగోతపు వ్యవహారాన్ని దిగువన గల వీడియో లింక్ లో వీక్షించండి.

https://www.youtube.com/watch?v=ypgiTnJ-xlA

Popular Articles