- జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది..
- మొత్తం 42 టేబుల్స్ ద్వారా 10 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి చేయనున్నారు.
- గంటన్నరలోపే గెలుపు, ఓటములపై కాస్త క్లారిటీ వచ్చే అవకాశం..
- మధ్యాహ్నం రెండు గంటల కల్ల తుది ఫలితం వెలువడే ఛాన్స్..
- తొలుత షేక్ పేట డివిజన్ ఓట్ల లెక్కింపు..
- తర్వాత వరుసగా వెంగళరావునగర్, రెహ్మత్ నగర్, యూసఫ్ గూడ, సోమాజిగూడ, బోరబండ, ఎర్రగడ్డ డివిజన్ల ఓట్ల కౌంటింగ్..
- యూసఫ్ గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు..
- కౌంటింగ్ కేంద్రం పరిసరాల్లో భారీగా పోలీస్ బందోబస్తు..
- 144 సెక్షన్ విధిపు..
- జూబ్లీ హిల్స్ లో 48.49 శాతం ఓట్లు పోలైనట్లు ప్రకటించిన అధికారులు..
- నియోజకవర్గంలో మొత్తం 4.01 ఓటర్లు ఉండగా, 1,94,631 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
- బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా నేడు వెలువడనున్నాయి.
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఫలితం నేడే..

