హైదరాబాద్: జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. వెంటనే వివిధ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదల చేశాయి. ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ కాంగ్రెస్ విజయం ఖాయంగా చెబుతున్నాయి. ఈనెల 14వ తేదీన కౌంటింగ్ జరగనున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి వివిధ సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ అంచనా ఫలితాలు ఇలా ఉన్నాయి:
చాణక్య స్ట్రాటజీస్:
కాంగ్రెస్ 46%,
బీఆర్ఎస్ 43%,
బీజేపీ 6 %
హెచ్‌ఎంఆర్ సర్వే:
కాంగ్రెస్ 48.3%,
బీఆర్ఎస్ 43.18%,
బీజేపీ 5.84 %
స్మార్ట్ పోల్ సర్వే:
కాంగ్రెస్ 48.2%,
బీఆర్ఎస్ 42.1%,
బీజేపీ 7.6 %,
ఇతరులకు 2.1 %

