ఖమ్మం ‘ప్రముఖ’ వ్యాపారులకేమైంది!?

ఖమ్మం నగరానికి చెందిన కొందరు ప్రముఖ వ్యాపారులకేమైంది? ఖమ్మం వ్యాపార రంగంలో అత్యంత ప్రముఖులుగా పేరుగాంచిన కొందరు ఉన్నట్టుండి ఎందుకు మాయమవుతున్నారు? గత కొంత కాలంగా జాడ, పత్తా లేని ఆయా ప్రముఖ వ్యాపారులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు? తమ వ్యాపార సంస్థలను మూసేసి ఈ ప్రముఖ వ్యాపారులు చేస్తున్న రహస్య కార్యక్రమం ఏమిటి? ఖమ్మం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వర్గాల్లోనే కాదు, వాళ్లకు అప్పులిచ్చినవారిలో, సామాన్య ప్రజల్లోనూ రేకెత్తుతున్న ప్రశ్నలివి. ఇంతకీ ఖమ్మం … Continue reading ఖమ్మం ‘ప్రముఖ’ వ్యాపారులకేమైంది!?