Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

చరిత్ర పునరావృతం! వందేళ్ల నాటి అరుదైన దృశ్యాలు చూశారా!?

మూతికి మాస్కులు, స్టే ఎట్ హోం, క్వారంటైన్, ఉమ్మి చావుకు దారి తీస్తుంది… వంటి పదాలు వందేళ్ల క్రితం కూడా ఉన్నాయి. అప్పటి ప్రజలు వీటిని చూశారట కూడా. ముక్కూ, మూతికి మాత్రమే కాదు, చెవులను కూడా కప్పేసిన పొడవాటి మాస్కులు అప్పటి ప్రజలు వినియోగించారు. వైరస్ బారిన పడిన బాధితులకు ప్రత్యేక ఆసుపత్రులను ఏర్పాటు చేసి చికిత్స కూడా అందించారు. సినిమా థియేటర్లను సైతం మూసివేశారు. ‘ఇన్ ఫ్లూయెంజా’ అనే వ్యాధి వ్యాపించిన 1918 నాటి అరుదైన దృశ్యాలుగా పేర్కొంటున్న పలు ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అరుదైన ఫొటోలుగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అవేమిటో… దిగువన మీరూ చూసేయండి.

Popular Articles