జింకల ‘వేటగాళ్ల’ ముఠా అరెస్ట్

హైదరాబాద్: షాద్ నగర్, మక్తల్ అడవుల్లో వన్యప్రాణులను వేటాడుతున్న ఆరుగురు వ్యక్తుల ముఠాను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. దుప్పులను, నెమళ్లను, కుందేళ్లను, కౌజు పిట్టలను, పావురాలను వేటాడుతున్న ఆరుగురు వేటగాళ్ల ముఠాను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ. 8.00 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వీటిలో నాలుగు ఎయిర్ గన్ లు, ఒక లైసెన్సుడ్ రైఫిల్, 20 తూటాలు, స్కార్పియో వాహనం, ఎనిమిది మొబైల్ ఫోన్లు ఉన్నాయి. … Continue reading జింకల ‘వేటగాళ్ల’ ముఠా అరెస్ట్