సత్తుపల్లి జింకల పార్కులో ‘సల్మాన్ ఖాన్’ వారసులు

(‘సమీక్ష’ ప్రత్యేక కథనం)సాధారణంగా వేటగాళ్లు తమ తుపాకులకు అడవుల్లో పని చెబుతుంటారు. లైసెన్సు ఉన్నవో, లేనివో.. లేదంటే ఏ నాటు తుపాకీనో పట్టుకుని, ఫ్లడ్ లైట్ల సాయంతో వన్యప్రాణులను రాత్రివేళల్లో వేటాడుతుంటారు. దట్టమైన అడవుల్లో మాత్రమే గతంలో ఇటువంటి ‘వేట’లు సాగేవి. డబ్బున్న మారాజులు డాబూ, దర్పం ప్రదర్శిస్తూ, మందీ మార్బలాన్నివెంటేసుకుని మరీ అభయారణ్యాల్లో వేటకు వెళ్లేవారు. వేటకోసం వెళ్లిన హంటర్స్ అవసరాన్ని బట్టి రెండు, మూడు రోజులు అడవుల్లోనే తిష్ట వేసేవారు. జీపుల్లో, ఇతరత్రా వాహనాల్లో … Continue reading సత్తుపల్లి జింకల పార్కులో ‘సల్మాన్ ఖాన్’ వారసులు