Top 5 This Week

Related Posts

అమిత్ షాకు కరోనా

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కరోనా బారిన పడ్డారు. తనలో కరోనా లక్షణాలు స్వల్పంగా వెలుగు చూశాయని, వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ రిజల్ట్ వచ్చినట్లు అమిత్ షానే స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో హిందీలో పోస్ట్ చేయడం గమనార్హం. డాక్టర్ల సూచన మేరకు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు కూడా అమిత్ షా వెల్లడించారు. ఇటీవలి కాలంలో తనను కలిసిన వారందరూ కరోనా వైద్య పరీక్షలు చేయించుకోవాలని కూడా ఆయన సూచించారు.

Popular Articles