భూపాలపల్లిలో హత్యకు అసలు కారణం అదే..!? ‘సమీక్ష’ చేతిలో ఫిర్యాదు కాపీ

తెలంగాణా రాష్ట్ర రాజకీయాల్లో కాక పుట్టించిన భూపాలపల్లి ఘటనలో రాజలింగమూర్తి హత్యకు గల కారణాలేమిటి? ఈ హత్యకు దారి తీసిన పరిస్థితులను, పరిణామాలను నివేదించాలని సీఎంవో ఇంటలిజెన్స్ వర్గాలను కోరడం, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ఘటనపై చేసిన వ్యాఖ్యలు ఒకింత రాజకీయ వేడిని రగిల్చాయనే చెప్పాలి. మరోవైపు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ హత్యపై స్పందించగా, బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి రాజలింగమూర్తి హత్యతో తనకెటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు. … Continue reading భూపాలపల్లిలో హత్యకు అసలు కారణం అదే..!? ‘సమీక్ష’ చేతిలో ఫిర్యాదు కాపీ