Top 5 This Week

Related Posts

ఎన్కౌంటర్ మృతులు వీళ్లే.. వారిలో హిడ్మా భార్య!

మారేడుమిల్లి: ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ మృతుల్లో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ షభ్యుడు హిడ్మాతోపాటు అతని భార్య రాజీ కూడా ఉన్నారు. గ్రే హౌండ్స్ బలగాలకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు నక్సల్స్ ప్రాణాలు కోల్పోయారు. వీరిలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మడివి హిడ్మా, అతని భార్య, డివిజనల్ కమిటీ సభ్యురాలు రాజే అలియాస్ రాజక్క, దేవె, మల్ల అలియాస్ మల్లు, కమ్లు అలియాస్ కమలేష్, లక్మాల్ అలియాస్ చైతులు ఉన్నారు. కాగా ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అల్లూరి జిల్లా పోలీసు అధికారులు కాసేపట్లో అధికారికంగా వెల్లడిచనున్నట్లు తెలిసింది.

Popular Articles