‘ఆటగాడి’ కోటాలో ‘వేటగాడి’ తుపాకీ! సత్తుపల్లి ‘సల్మాన్ ఖాన్’ స్టోరీలో భలే ట్విస్ట్!!

(‘సమీక్ష’ మార్క్ ప్రత్యేక కథనం)వేటగాడికి తుపాకీ లైసెన్స్.. ఒక్క తుపాకీ కాదు.. అతని వద్ద రెండు తుపాకులు ఉన్నాయట. ఒకటి డీబీబీఎల్ (డబుల్ బ్యారెల్ బ్రీచ్) గన్ కాగా, మరొకటి ఎస్బీబీఎల్ (సింగిల్ బ్యారెల్ బ్రీచ్) గన్ ఉన్నాయట. అతను జింకల పార్కులో దుప్పులను వేటాడినట్లు అభియోగాలు ఎదుర్కుని అరెస్టయ్యాడు. అతని పేరు మెచ్చా రఘు. అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్ రావు సోదరుని కుమారుడు. మెచ్చా రఘుకు తుపాకీకి లైసెన్స్ ఇచ్చేనాటికి బహుషా అతనో … Continue reading ‘ఆటగాడి’ కోటాలో ‘వేటగాడి’ తుపాకీ! సత్తుపల్లి ‘సల్మాన్ ఖాన్’ స్టోరీలో భలే ట్విస్ట్!!