Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

వామ్మో…! ఆరడుగుల అడవి బల్లి

ఆరడగుల పొడవు గల అడవి బల్లి ఒకటి థాయ్ లాండ్ వాసులను తీవ్రంగా భయపెట్టింది. థాయ్ లాండ్ లోని ఓ షాపులో ఇది చొరబడింది. అయితే లోపలికి దూరిన అడవి బల్లి బయటకువెళ్లే మార్గం కనిపించక అక్కడే సంచరించింది. దీంతో షాపు సిబ్బంది భయంతో అరుపులకు దిగారు. చివరికి పోలీసులు రంగప్రవేశం చేసి దాన్ని పట్టుకుని జంతుప్రదర్శనశాలకు తరలించారు. ప్రస్తుతం ఈ అడవిబల్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దిగువన మీరూ చూసేయండి.

Popular Articles