Top 5 This Week

Related Posts

కవితను కలిసిన గాయత్రి రవి

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ప్రముఖ పారిశ్రామికవేత్త, టీఆర్ఎస్ రాష్ట్ర నేత వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి) కలిశారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించిన కవితను మంగళవారం హైదరాబాద్ లోని ఆమె నివాసంలో గాయత్రి రవి కలిశారు. ఈ సందర్భంగా ఆమెను అభినందించి, పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

Popular Articles