Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

గాయత్రి రవికి మంత్రి సత్కారం

ప్రముఖ పారిశ్రామికవేత్త, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి)ని తెలంగాణా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సత్కరించారు. ఖైరతాబాద్ గణేషుడిని రవిచంద్ర శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గాయత్రి రవిని సత్కరించారు.

కాగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీకి లక్షా ఎనిమిది వేల రూపాయల విరాళాన్ని గాయత్రి రవి, విజయలక్ష్మి దంపతులు ఈ సందర్భంగా అందజేశారు. వినాయక ఉత్సవాల సందర్భంగా రవిచంద్ర దాతృత్వాన్ని పలువురు ప్రశంసించారు.

Popular Articles