Top 5 This Week

Related Posts

తిరుపతిలో విషాదం: నలుగురి మృతి

ప్రకాశం జిల్లాలో జరిగిన ఘోర సంఘటనను మరువకముందే తిరుపతిలో మరో విషాద ఉదంతం చోటు చేసుకుంది. తిరుపతి పట్టణంలోని స్కేవెంజర్స్ కాలనీకి చెందిన నలుగురు శానిటైజర్ తాగి కొద్దిసేపటి క్రితం మరణించారు. మృతులను వీరయ్య, కుమార్, శ్రీనివాస్, వెంకటరత్నంలుగా గుర్తించారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండ కేంద్రంలో ఇటీవల శానిటైజర్ తాగి 12 మంది మరణించిన సంగతి తెలిసిందే.

Popular Articles