Top 5 This Week

Related Posts

జైలులో తహశీల్దార్ ఆత్మహత్య

కీసర మాజీ తహశీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నారు. కీసర తహశీల్దార్ గా విధులు నిర్వహిస్తున్న క్రమంలో రూ. 1.10 కోట్ల మొత్తాన్ని లంచంగా స్వీకరిస్తూ అవినీతి నిరోధక శాఖకు నాగరాజు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన సంగతి తెలిసిందే. అనంతర పరిణామాల్లో ఏసీబీ అధికారులు నాగరాజును అరెస్ట్ చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు. జైలులోనే నాగరాజు ఈ రోజు ఆత్మహత్య చేసుకున్నారు.

Popular Articles