‘గణపతి’తో ఫినిషింగ్ టచ్..!?

(సమీక్ష ప్రత్యేక కథనం)మావోయిస్ట్ పార్టీ కార్యకలాపాల ముగింపునకు కేంద్రం ఏవిధంగా ‘ఫినిషింగ్ టచ్’ ఇవ్వబోతోంది? పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా పేర్కొంటున్న అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, సెంట్రల్ కమిటీ మెంబర్ మల్లా రాజిరెడ్డిలు సైతం లొంగబాటలో పయనిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో చర్చకు దారి తీస్తున్న అత్యంత కీలక ప్రశ్న ఇది. నిర్దేశించుకున్న గడువుకు ముందే కేంద్రం తన టార్గెట్ ను రీచ్ అవుతున్నట్లు తాజా పరిణామాలు కూడా స్పష్టం చేస్తున్న వేళ.. … Continue reading ‘గణపతి’తో ఫినిషింగ్ టచ్..!?