Top 5 This Week

Related Posts

తిరుపతిలో ఘోరం… కుక్క నోట్లో పేలిన నాటు బాంబు!

కుక్క నోట్లో నాటు బాంబు పేలింది. తిరుపతి నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో జరిగిన ఈ సంఘటనలో కుక్క అక్కడిక్కడే దుర్మరణం చెందింది. ఎక్కడ దొరికిందోగాని తన నోట్లో నాటు బాంబును పెట్టుకుని కుక్క ఆసుపత్రి ఆవరణలోకి వచ్చిన కొద్ది సేపటికే పేలుడు సంభవించింది. నాటు బాంబు పేలుడు ధాటికి ఆసుపత్రి సిబ్బందితోపాటు, రోగులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Popular Articles