Thursday, September 4, 2025

Top 5 This Week

Related Posts

బ్రేకింగ్: ధరణి పోర్టల్ ముహూర్తం ఖరారు

తెలంగాణాలో ధరణి పోర్టల్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ విషయంలో భిన్న కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ధరణి పోర్టల్ ప్రారంభానికి సంసిద్ధం కావడం విశేషం. ఈనెల 29వ తేదీన మధ్యాహ్నం12.30 గంటలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ధరణి పోర్టల్ ను ప్రారంభిస్తారు.

Popular Articles