Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

సీపీఐ నేతపై దేవులపల్లి అమర్ సెటైర్లు!

సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణపై ఏపీ ప్రభుత్వ జాతీయ, అంతర్రాష్ట్ర వ్యవహారాల మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. పత్రికా ప్రకటనల ద్వారానో, వీధి ప్రదర్శనల ద్వారానో ప్రకటించే విధంగా సలహాదారులు ప్రభుత్వానికి ఇచ్చే సలహాలు ఉండవని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ సలహాదారుల మీద రామకృష్ణ చేసిన వ్యాఖ్యలు తాను చదివానని అమర్ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి రామకృష్ణపై అమర్ సెటైర్లు వేస్తూ విడుదల చేసిన పత్రికా ప్రకటనను దిగువన చదవవచ్చు.

Popular Articles