‘తమ్మినేని’పై సీపీఎం కేంద్ర కమిటీ అభిశంసన లేఖ లీక్!

(సమీక్ష ప్రత్యేక కథనం)సీపీఎం సీనియర్ నేత తమ్మినేని వీరభద్రం, మరికొందరు నాయకుల తీరును ప్రశ్నిస్తూ ఆ పార్టీ కేంద్ర కమిటీ రాసిన అభిశంసన లేఖ లీకైంది. గత జనవరి 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరిగిన సమావేశంలో పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయించిన లేఖను పంపిస్తున్నామని, దీన్ని శాఖ స్థాయి వరకు వివరించాలని ప్రధాన కార్యదర్శి ఎం.ఎ. బేబీ పేరుతో ఈ లేఖను రాష్ట్ర కమిటీకి రాయడం గమనార్హం. తీవ్రమైన నిర్మాణ అనైక్యతను, ముఠా … Continue reading ‘తమ్మినేని’పై సీపీఎం కేంద్ర కమిటీ అభిశంసన లేఖ లీక్!