Top 5 This Week

Related Posts

కరోనా ఎఫెక్ట్… బెంగళూరు ఎయిర్ పోర్టు తాజా వీడియో చూశారా!

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ రవాణా వ్యవస్థలు సైతం వెలవెల బోతున్నాయి. బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ప్రయాణీకులు లేక దాదాపు నిర్మానుష్యంగా మారింది. ఇందుకు సంబంధించిన తాజా వీడియోను దిగువన చూడవచ్చు.

Popular Articles