Sunday, August 31, 2025

Top 5 This Week

Related Posts

బ్రేకింగ్: క్వారంటైన్ సెంటర్ నుంచి కరోనా బాధితుని పరారీ

ఖమ్మం నగర శివార్లలోని మద్దులపల్లి క్వారంటైన్ కేంద్రం నుంచి ఓ కరోనా బాధితుడు పరారైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. చింతకాని మండలం నాగులవంచకు చెందిన కరోనా పాజిటివ్ బాధితుడు పారిపోయిన ఉదంతంపై ఖమ్మం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Popular Articles