తెలంగాణా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కరోనా బారిన పడ్డారు. వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా నిర్ధారణ జరిగింది. తనకు కరోనా సోకినట్లు సోమేష్ కుమార్ కూడా స్వయంగా ప్రకటించారు.

Sameeksha News delivers timely and comprehensive news with a focus on transparency, integrity, and unbiased reporting across various topics.
© Sameeksha News. All Rights Reserved.