Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

కాంగ్రెస్ నేతకు కరోనా!

తెలంగాణా కాంగ్రెస్ నాయకుడు ఒకరికి కరోనా సోకింది. టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి కరోనా వైరస్ బారిన పడ్డారు. టెస్టుల్లో ఆయనకు కరోనా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. తాను ఒక్కసారిగా రుచి, వాసన కోల్పోవడంతో పరీక్షలు చేయించుకున్నారు. నారాయణరెడ్డి ప్రస్తుతం రాజధానిలోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అధికార పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.

Popular Articles