Top 5 This Week

Related Posts

రేవంత్ రెడ్డికి కరోనా

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డి స్వయంగా వెల్లడించారు.

తనకు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ జరిగిందని, ప్రస్తుతం తాను ఐసొసేషన్ లో ఉన్నట్లు చెప్పారు. ఇటీవలి కాలంలో తనను కలిసిన వారు వైద్య పరీక్షలు చేయించుకుని, తగు జూగ్రత్తలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి కోరారు.

Popular Articles